Annapoorna Photo Studio: ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ నుంచి ‘ఓ ముద్దుగుమ్మ..’ లిరికల్‌ సాంగ్‌

చైతన్యరావు (Chaitanya), లావణ్య (Lavanya) జంటగా చందు ముద్దు దర్శకత్వం వహించిన చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ (Annapoorna Photo Studio). ఈ చిత్రంలోని మూడో పాటను యువ కథానాయకుడు విశ్వక్ సేన్ విడుదల చేశారు. ‘ఓ ముద్దుగుమ్మ..’ అంటూ సాగే ఆ పాటను శ్రేష్ఠ రచించగా ప్రిన్స్ హెన్రీ సంగీతాన్ని అందించాడు.

Published : 03 Jun 2023 17:33 IST

Tags :

మరిన్ని