Ustaad: ‘ఉస్తాద్‌’ గెస్ట్‌గా సిద్ధు జొన్నలగడ్డ.. మంచు మనోజ్‌ అల్లరే అల్లరి!

నటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj) హోస్ట్‌గా ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న సరికొత్త సెలబ్రిటీ గేమ్‌ షో ‘ఉస్తాద్‌’- (Ustaad) ర్యాంప్‌ ఆడిద్దాం. ఎంతో ఉల్లాసభరితంగా సాగుతున్న ఈ షో తాజా ఎపిసోడ్‌కు నటుడు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) అతిథిగా వచ్చి సందడి చేశారు. ఈ ఎపిసోడ్‌ డిసెంబర్‌ 21న ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. #Eenadu #EenaduNews #TeluguNews

Updated : 19 Dec 2023 20:29 IST

Tags :

మరిన్ని