IT Raids: ఐటీ సోదాలపై స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీశాఖ సోదాలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ స్పందించారు. ఐటీ, ఈడీ దాడులకు భయపడబోమని.. తాటాకు చప్పుళ్లకు బెదిరేదిలేదని స్పష్టం చేశారు. ఏదైనా రాజకీయంగానే ఎదుర్కోవాలి తప్ప.. టార్గెట్‌ చేసి దాడులకు పాల్పడటం సరికాదని చెప్పారు. 

Published : 22 Nov 2022 14:46 IST

Tags :

మరిన్ని