MLC Kavitha: అర్వింద్‌.. ఇంకోసారి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతా: కవిత

భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై తెరాస ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇంకోసారి తాను పార్టీ మారుతాననే కూతలు కూస్తే గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ‘‘అర్వింద్‌.. ఇంకోసారి నా గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్‌ చౌరస్తాలో చెప్పుతో కొడతా. నువ్వు ఎక్కడ పోటీ చేసినా వెంటబడి ఓడిస్తా. రాజకీయాలు చేయండి.. దిగజారి ప్రవర్తించొద్దు’’ అని కవిత హితువు పలికారు. 

Updated : 18 Nov 2022 13:50 IST

Tags :

మరిన్ని