Damaged roads: రోడ్లపై అడుగడుగునా గుంతలు.. ప్రయాణికుల ఆగ్రహం

అడుగడుగునా గుంతలు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించలేనంతగా ఎగసిపడే దుమ్ము. ఆ మార్గంలో ప్రయాణిస్తే వాహనాలు షెడ్డుకు.. వాహనదారులు ఆస్పత్రికి వెళ్లాల్సిందే. గ్రామానికే కాదు ఇండస్ట్రియల్ పార్క్ కొప్పర్తికి వెళ్లే ప్రధానమైన రోడ్డు కూడా అదే. ఇంత దారుణంగా ఉన్నా పట్టించుకునే నాథుడే లేదు. స్వయానా ముఖ్యమంత్రి మేనమామ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని రోడ్డు (damaged roads) దుస్థితి ఇది.

Updated : 01 May 2023 10:55 IST

Tags :

మరిన్ని