Komatireddy: ఎన్నికల ముందు భవిష్యత్‌ కార్యచరణ ప్రకటిస్తా: ఎంపీ కోమటిరెడ్డి

కాంగ్రెస్‌లో తాను ఏ కమిటీలో లేనందున ప్రస్తుతం పార్టీ గురించి మాట్లాడబోనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని తన భవిష్యత్ కార్యాచరణ అప్పుడే ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన, హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి ఆరు వరుసల విస్తరణ సహా ఇతర ప్రజా సమస్యలపై ప్రధాని మోదీని కలిశానని వివరించారు. తాను తీసుకెళ్లిన అంశాలపై ప్రధాని సానుకూలంగా స్పందించారని వివరించారు.

Updated : 16 Dec 2022 18:44 IST

Tags :

మరిన్ని