TDP: చంద్రబాబు తరఫున నామినేషన్‌.. ర్యాలీగా వెళ్తున్న నారా భువనేశ్వరి

తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

Published : 19 Apr 2024 12:46 IST

తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) నేడు కుప్పంలో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆమె ర్యాలీగా వెళ్తున్నారు. ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించండి.

Tags :

మరిన్ని