Ambulift: దేశవ్యాప్తంగా 14 విమానాశ్రయాల్లో యాంబులిఫ్ట్‌!

గుజరాత్‌లోని రాజ్ కోట్  విమానాశ్రయంలో యాంబులిఫ్ట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారా చక్రాల కుర్చీకే పరిమితమైనవారిని నేరుగా విమానాల్లోకి ఎక్కించవచ్చు. దేశంలోని 14విమానాశ్రయాల్లో ఈ సౌకర్యాన్ని విమానాశ్రయాల ప్రాధికార సంస్థ అందుబాటులోకి తెచ్చింది. సుగమ్య భారత్ అభియాన్‌లో భాగంగా యాంబులిఫ్ట్ లను ఏర్పాటు చేశారు.

Published : 01 May 2022 22:24 IST

Tags :

మరిన్ని