Step Well: బన్సీలాల్‌పేట్‌లో మెట్లబావికి కొత్త సొబగులు

హైదరాబాద్ బన్సీలాల్‌పేట్‌లో పునరుద్ధరించిన మెట్లబావి.. కొత్త సొబగులు సంతరించుకుంది. సోమవారం పునఃప్రారంభించనున్న ఈ అద్భుత కట్టడాన్ని వీక్షించేందుకు సందర్శకులను అనుమతించనున్నారు. మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా జరగనున్న ఈ ప్రారంభోత్సవానికి అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. భాగ్యనగర చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచే ఈ బావుల పునరుద్ధరణ.. నాటి వైభవాన్ని కళ్లకు కట్టనుంది.

Updated : 04 Dec 2022 13:47 IST

Tags :

మరిన్ని