UPSC: వెనుక బడిన ఊరి కోసం సివిల్స్‌ సాధించాడు

ఆలిండియా స్థాయిలో 388వ ర్యాంకు సొంతం చేసుకున్న గులామ్ సక్సెస్ స్టోరీ

Updated : 27 Apr 2024 09:46 IST

జమ్మూకశ్మీర్‌లోని మారుమూల గ్రామంలో పుట్టిన అతడు.. సివిల్స్‌ను లక్ష్యంగా ఎంచుకోవాలనుకోలేదు. కానీ డాక్టర్‌గా కంటే సివిల్ సర్వీసెస్‌ ద్వారానే ఎక్కువ మంది ప్రజలకు సేవ చేయొచ్చని భావించాడు. వైద్యుడిగా మంచి కెరీర్‌ ఉన్నా దాన్ని పక్కనపెట్టి సివిల్స్‌కు సన్నద్ధమయ్యాడు. కానీ, వరుస వైఫల్యాలు అతడిని వెంటాడాయి. ఐనా, పట్టుదలతో శ్రమించి ఇటీవలి ఫలితాల్లో విజేతగా నిలిచాడు. ఆలిండియా స్థాయిలో 388వ ర్యాంకు సొంతం చేసుకున్న గులామ్ సక్సెస్ స్టోరీ ఈ వీడియో చూద్దాం.

Tags :

మరిన్ని