Hyderabad: హైదరాబాద్‌లో నుమాయిష్ సందడి

హైదరాబాద్ మహానగరంలో నుమాయిష్ సందడి కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశం నలుమూలల నుంచి ఎగ్జిబిషన్‌కు ప్రజలు తరలివస్తున్నారు. 15 వందలకుపైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకూ నూమాయిష్‌ను సందర్శిస్తున్నారు.

Published : 06 Jan 2023 15:02 IST

Tags :

మరిన్ని