Guntur: గుంటూరు జీజీహెచ్‌కు పూర్వ విద్యార్థుల భారీ విరాళం

చదువులమ్మ చెట్టు నీడలో కష్టపడిన వారంతా నేడు...ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నారు. ఇన్నేళ్ల ప్రస్థానంలో వివిధ హోదాలకు చేరుకున్నా... ఎంత ఎత్తుకు ఎదిగినా తాము చదువుకున్న విద్యాలయాన్ని వారు మర్చిపోలేదు. తమ విజయానికి బాటలు వేసిన కళాశాల రుణం తీర్చుకునేందుకు గుంటూరు ప్రభుత్వ వైద్యశాల పూర్వ విద్యార్థులు ముందుకొచ్చారు. మాతా, శిశు సంరక్షణ విభాగానికి రూ.86 కోట్ల విరాళాన్ని ప్రకటించారు.

Published : 07 Oct 2022 11:43 IST

Tags :

మరిన్ని