Rishabh Pant: ఎవరి సాయం, చేతి కర్ర లేకుండా మెట్లెక్కేసిన పంత్.. వీడియో వైరల్‌

గతేడాది చివర్లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా యువ క్రికెటర్ రిషభ్‌ పంత్‌ వేగంగా కోలుకుంటున్నాడు. చేతి కర్ర, ఇతరుల సాయం లేకుండా నడుస్తున్నాడు. ఎవరి సాయం లేకుండా మెట్లెక్కిన వీడియోను.. తాజాగా పంత్ తన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

Published : 14 Jun 2023 17:52 IST

Tags :

మరిన్ని