TS Police: పోలీసు నియామక దేహదారుఢ్య పరీక్షలపై హైకోర్టులో పిటిషన్‌

వయసు పెరిగేకొద్దీ మనిషి ఎత్తు.. సాధారణంగా పెరుగుతుంటుంది. కొన్నేళ్ల తర్వాత ఆగిపోతుంది. తగ్గడమనేది దాదాపు అసాధ్యం. కానీ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి నియామాకాల్లో గతంలో రెండుసార్లు దేహదారుఢ్య పరీక్ష ఎత్తు, కొలతల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. ఈసారి అనర్హులయ్యారు. ఏళ్ల తరబడి ఉద్యోగం సాధించాలని వేచి చూస్తున్న అభ్యర్థులు.. డిజిటల్ మీటర్ల కొలతల్లో వెనుదిరుగుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 

Updated : 29 Dec 2022 10:16 IST

Tags :

మరిన్ని