అమెరికాకు ప్రధాని మోదీ.. ఇదే తొలి అధికారిక పర్యటన!

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) వచ్చేనెల అమెరికాలో చారిత్రాత్మక పర్యటన జరపనున్నారు. ఇప్పటివరకు పలుమార్లు అగ్రరాజ్యంలో పర్యటించినా.. ఇదే ఆయనకు అమెరికా తొలి అధికారిక పర్యటన కానుంది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ (Biden), ఆయన సతీమణి జిల్‌ బైడెన్‌.. శ్వేతసౌధంలో ప్రధాని మోదీకి ఆతిథ్యం ఇవ్వనున్నారు. 

Published : 16 May 2023 17:18 IST

Tags :

మరిన్ని