Revanth reddy: రైతు రుణమాఫీ చేస్తా.. సిద్దిపేటకు విముక్తి కల్పిస్తా!: సీఎం రేవంత్‌ రెడ్డి

ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్‌ రెడ్డి మరోసారి ఉద్ఘాటించారు. కొత్తకోటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు.

Published : 04 May 2024 19:49 IST

ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్‌ రెడ్డి మరోసారి ఉద్ఘాటించారు. కొత్తకోటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. హామీలన్నీ అమలు చేసి.. సిద్దిపేటకు విముక్తి కల్పిస్తానని రేవంత్‌ వ్యాఖ్యానించారు. 

Tags :

మరిన్ని