Rahul gandhi: మేం అధికారంలోకి వస్తే భూములపై పూర్తి హక్కులు: రాహుల్ గాంధీ

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భూములపై పూర్తి హక్కులు కల్పిస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.  12 రోజుల పాటు రాష్ట్రంలో కొనసాగిన జోడోయాత్ర ముగింపు సందర్భంగా కామారెడ్డి జిల్లా మేనూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. నిర్బంధాలకు వెరవని తెలంగాణను పాదయాత్రలో ప్రత్యక్షంగా చూశానని పేర్కొన్నారు.

Published : 07 Nov 2022 21:44 IST

Tags :

మరిన్ని