Rishabh Pant: ఊహించిన దానికంటే త్వరగా కోలుకుంటున్నా: రిషబ్‌ పంత్‌

తాను బాగానే ఉన్నానని.. ఊహించిన దానికంటే వేగంగానే కోలుకుంటున్నట్లు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమ్‌ఇండియా ఆటగాడు రిషబ్‌ పంత్‌ (Rishabh Pant) తెలిపారు. దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) ట్రైనింగ్‌ క్యాంప్‌ను రిషబ్‌ సందర్శించారు. ఐపీఎల్‌ 2023 (IPL 2023)లో దిల్లీ తర్వాతి మ్యాచ్‌ (RCB v DC)కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.    

Updated : 14 Apr 2023 20:30 IST

Tags :

మరిన్ని