Bhagavanth Kesari: ‘రోర్‌ ఆఫ్‌ కేసరి’.. లిరికల్‌ సాంగ్‌ చూశారా?

బాలకృష్ణ (Balakrishna) హీరోగా అనిల్‌ రావిపూడి రూపొందించిన సినిమా ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari). కాజల్‌ కథానాయిక. శ్రీలీల (Sreeleela) కీలక పాత్ర పోషించిన ఈ సినిమా.. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ‘రోర్‌ ఆఫ్‌ కేసరి’ లిరికల్‌ సాంగ్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది.

Published : 18 Oct 2023 15:23 IST

Tags :

మరిన్ని