Russia: రష్యా క్షిపణి ప్రయోగం.. జపాన్‌ తీవ్ర అభ్యంతరం..!

జపాన్ (japan) సముద్ర జలాల్లో రష్యా (Russia) క్షిపణి ప్రయోగం చేయడం తీవ్ర కలకలం రేపింది. యాంటి షిప్ క్షిపణులను విజయవంతంగా ప్రయోగించామని మాస్కో ప్రకటించగా దీనిపై జపాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ దేశ తీరప్రాంతాల చుట్టూ రష్యా సైనిక కార్యకలాపాలు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. క్రెమ్లిన్ ఆయుధ ప్రయోగాలు తమ దేశ సార్వభౌమత్వానికి ప్రమాదంగా మారాయని వెల్లడించింది.

Updated : 28 Mar 2023 19:13 IST

Tags :

మరిన్ని