Ukraine Crisis: ఉక్రెయిన్‌ ప్రజలపై రష్యా సేనలు దాష్టీకాన్ని ప్రదర్శిస్తున్నాయా?

మాస్కో సైన్యం ఆ దేశంలో ప్రజలపై తమ దాష్టీకాన్ని ప్రదర్శిస్తున్నారా? మహిళలు, చిన్నారులపై లైంగికదాడులకు పాల్పడుతూ హత్యలు చేస్తూ నరమేధం సృష్టిస్తున్నారా? నిజమేనని మానవహక్కుల సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Published : 12 Apr 2022 19:10 IST

Tags :

మరిన్ని