Software Engineer: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారుణ హత్య.. కారులో వెళ్తుండగా సజీవ దహనం

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లెలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని కారులోనే సజీవ దహనం చేశారు. మృతుడి తమ్ముడి వివాహేతర సంబంధమే ఈ ఘటనకు దారితీసినట్లుగా చెబుతున్నారు. సమస్య పరిష్కారానికి పిలిచి దారుణంగా కాల్చి చంపేశారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు

Updated : 02 Apr 2023 15:21 IST

Tags :

మరిన్ని