USA: అమెరికా ఎన్నికలు.. ట్రంప్, బైడెన్ మధ్య తుదిపోరుకు అవకాశం!

అమెరికాలో నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ , జో బైడెన్ మధ్య పోరు దాదాపు ఖాయమైనట్లు కనిపిస్తోంది. మంగళవారం.. సూపర్ ట్యూస్‌డే పేరిట అమెరికాలో 15 రాష్ట్రాలు, ఒక టెరిటరీలో కాకస్ ఎన్నికలు జరిగాయి. డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల తరఫు నుంచి అధ్యక్ష అభ్యర్థుల కోసం జరిగిన ఆ ఎన్నికల్లో ట్రంప్, బైడెన్  తమ ప్రత్యర్థులపై భారీ గెలుపును నమోదు చేశారు.      

Published : 06 Mar 2024 15:37 IST

Tags :

మరిన్ని