TDP: మదనపల్లెలో తెలుగుదేశం మినీమహానాడు

మదనపల్లెలో తెలుగుదేశం పార్టీ ‘మినీమహానాడు’ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి భారీగా తెదేపా శ్రేణులు తరలివచ్చాయి. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు.

Published : 06 Jul 2022 18:06 IST

Tags :

మరిన్ని