Hardik Pandya hit Six: హార్దిక్‌ సూపర్ సిక్స్‌తో భారత్‌ విక్టరీ.. వీడియో చూశారా?

సిరీస్‌ రేసులో నిలవాలంటే భారత్‌ తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ బ్యాటర్లు అద్భుతం చేశారు. సూర్య (83), తిలక్ (49) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే, చివర్లో భారత్‌కు 14 బంతుల్లో 2 పరుగులు అవసరమైనప్పుడు కెప్టెన్ హార్దిక్ పాండ్య (20*) సూపర్‌ సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను ముగించాడు. భారత్‌ను గెలిపించాడు. ఆ వీడియోను మీరూ చూసేయండి..

Published : 09 Aug 2023 07:25 IST

Tags :

మరిన్ని