Land Registrations: తెలంగాణలోని అనధికారిక లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం

రాష్ట్రంలోని అనధికారిక లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమమైంది. ఇప్పటికే అక్రమ లేఅవుట్లను గుర్తించిన యంత్రాంగం.. న్యాయపరంగా చిక్కులకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుటోంది. అనధికారిక లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా.. రిజిస్ట్రేషన్, ఎల్ఆర్‌ఎస్‌ ఛార్జీల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Published : 27 Sep 2022 10:42 IST

Tags :

మరిన్ని