Twitter Deal: ట్విటర్‌తో డీల్‌... టెస్లాకు భారీ నష్టం..?

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కుదుర్చుకున్న ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం టెస్లాను భారీగా దెబ్బతీసింది. అమెరికా ఎక్స్ఛేంజీల్లో ఈ విద్యుత్తు కార్ల కంపెనీ షేర్లు 12 శాతం మేర పడిపోయాయి. ట్విటర్ కొనుగోలుకు కావాల్సిన నిధులను టెస్లా షేర్ల విక్రయం ద్వారా ఎలాన్ సమకూర్చుకోవచ్చన్న అంచనాలే ఈ నష్టానికి కారణమై ఉండొచ్చని స్టాక్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Published : 27 Apr 2022 17:25 IST

Tags :

మరిన్ని