YS Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారిస్తున్న సీబీఐకి బెదిరింపులు..

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును విచారణ చేస్తున్న సీబీఐకి కడపలో బెదిరింపులు వచ్చాయి. సీబీఐ అధికారుల వాహన డ్రైవర్‌ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించినట్లు చిన్నచౌక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కడప నుంచి కేంద్ర కారాగారానికి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వాహనాన్ని అడ్డగించి, కడప నుంచి వెళ్లిపోవాలంటూ వాహన డ్రైవర్‌ని, అధికారులను బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Published : 10 May 2022 15:28 IST

Tags :

మరిన్ని