TIDCO Houses: ఇళ్లు ఇవ్వలేదు.. కానీ EMI కట్టమంటున్నారు!

విజయవాడలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు కొత్త కష్టాలు ఎదుర్కొంటున్నారు. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు మూడేళ్లుగా ఎదురుచూసిన వారికి ఇటీవలే కార్పొరేషన్ అధికారులు రిజిస్టేషన్లు ప్రారంభించారు. బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించారు. అయితే ఇళ్లను మాత్రం కేటాయించలేదు. బ్యాంకు అధికారులు మాత్రం ఈఎమ్ఐ చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నారు.

Published : 07 Aug 2022 17:08 IST

Tags :

మరిన్ని