UTF: సీపీఎస్‌ రద్దు తప్ప మరోటి వద్దు: రాష్ట్రవ్యాప్తంగా టీచర్ల నిరసనలు

సీపీఎస్‌ రద్దుపై అసెంబ్లీ సమావేశాల్లోపు తేల్చాలని యూటీఎఫ్‌ డిమాండ్‌ చేసింది. గన్నవరం సంకల్ప దీక్ష అడ్డగింతను నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. సీపీఎస్‌ రద్దు తప్ప మరో ప్రత్యామ్నాయాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని నేతలు తేల్చిచెప్పారు. ఏ నిర్ణయమూ తీసుకోకుండా నాన్చితే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. 

Published : 05 Feb 2023 20:15 IST

Tags :

మరిన్ని