Naa Saami Ranga: ‘నా సామి రంగ’.. హీరోయిన్‌ని చూశారా..!

హైదరాబాద్‌: నాగార్జున (Nagarjuna) నటిస్తోన్న చిత్రం ‘నా సామి రంగ’ (Naa Saami Ranga). విజయ్‌ బిన్నీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆషికా రంగనాథ్‌ (Ashika Ranganath) కథానాయిక. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. హీరోయిన్‌ పాత్రను పరిచయం చేస్తూ తాజాగా ఓ స్పెషల్‌ గ్లింప్స్‌ విడుదలైంది. వరలక్ష్మిగా ఆషికా లుక్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే’ అనే పాటను త్వరలో విడుదల చేయనున్నట్లు టీమ్‌ ప్రకటించింది.

Published : 04 Dec 2023 12:22 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు