Venkatesh - Saindhav: ‘నాకు ఈత వచ్చమ్మా..!’: వెంకటేశ్‌ ఫన్నీ పంచ్‌లు

వెంకటేశ్‌ (Venkatesh) నటించిన 75వ చిత్రం ‘సైంధవ్‌’ (Saindhav). శైలేశ్ కొలను దర్శకుడు. తండ్రీ కుమార్తెల సెంటిమెంట్‌తో దీనిని తీర్చిదిద్దారు. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఇందులో పాల్గొన్న చిత్రబృందం పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది.

Published : 03 Jan 2024 18:09 IST

Tags :

మరిన్ని