Saindhav: వెంకటేశ్‌ ‘సైంధవ్‌’.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

ప్రముఖ నటుడు వెంకటేశ్‌ (Venkatesh) నటించిన 75వ చిత్రం ‘సైంధవ్‌’ (Saindhav). శైలేష్‌ కొలను దర్శకత్వం వహించారు. శ్రద్ధా శ్రీనాథ్‌, ఆండ్రియా, రుహానీ శర్మ, ఆర్య, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. 

Published : 07 Jan 2024 15:58 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు