Farming: అమెరికా ఫార్మర్‌ ఫ్రమ్‌ తెలంగాణ.. సాగు ముచ్చట్లు

15 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లిన విశాలి కొణతం.. ఓవైపు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూనే వ్యవసాయమూ చేస్తోంది. 30 రకాల కూరగాయలు సాగు చేస్తూ ఔరా అనిపిస్తోంది. అమెరికాలోని వర్జినీయా ప్రభుత్వంచే భారతీయ రైతుగా గుర్తింపు పొందింది ఆ యువతి. వ్యవసాయం మీద ఉన్న ప్రేమతో రైతుగా మారిన విశాలి కొణతం.. సాగు సంగతులు ఆమె మాటల్లోనే విందాం..

Published : 11 Oct 2022 22:18 IST

Tags :

మరిన్ని