Ashwin: అశ్విన్‌ స్పిన్‌ మాయాజాలం.. తొలి టెస్టులో ఐదు వికెట్లు!

వెస్టిండీస్‌తో (WI vs IND) జరుగుతున్న తొలి టెస్టులో రవిచంద్రన్ అశ్విన్‌ (ravichandran Ashwin) తన బౌలింగ్‌తో అదరగొట్టాడు. కెరీర్‌లో 33వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. దీంతో విండీస్‌ 150 పరుగులకే కుప్పకూలడంలో కీలక పాత్ర పోషించాడు. అశ్విన్‌ అద్భుత ప్రదర్శనకు సంబంధించిన వీడియో మీరూ చూడండి. 

Published : 13 Jul 2023 19:27 IST

Tags :

మరిన్ని