Andhra News: చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అరకు ఎమ్మెల్యే

గడపగడపకు మన ప్రభుత్వం పేరిట ఇంటింటికీ వెళ్తున్న  MLAలకు నిరసన సెగలు తప్పడం లేదు.  అల్లూరి సీతారామరాజు  జిల్లా హుకుంపేట మండలం కామయ్యపేటలో అరకు MLA శెట్టి ఫాల్గుణకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. కిన్నెరలోవ, గరుడాపల్లి, గుర్రాలతోట, పంతలచింత, తీగల వలస, గాలిపాడుకు చెందిన గిరిజనులు  రహదారులు, మంచినీటి సదుపాయం కల్పించలేదని ఎమ్మెల్యేను నిలదీశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. 

Published : 25 Jun 2022 16:16 IST

Tags :

మరిన్ని