YS Vijayamma: వైఎస్‌ విజయమ్మకు తప్పిన ప్రమాదం

ఏపీ సీఎం జగన్‌ తల్లి వైఎస్‌ విజయమ్మకు ప్రమాదం తప్పింది. ఓ ఫంక్షన్‌లో పాల్గొనేందుకు ఆమె కర్నూలు వెళ్లారు. కార్యక్రమానికి హాజరై కర్నూలు నుంచి తిరిగి వెళ్తుండగా నగరంలోని గుత్తి రోడ్డులో ఆమె ప్రయాణిస్తున్న కారు టైరు పేలింది. ప్రమాదం నుంచి విజయమ్మ సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం అక్కడి నుంచి మరో కారులో ఆమె బయల్దేరి వెళ్లారు.

Published : 11 Aug 2022 17:37 IST

Tags :

మరిన్ని