బ్రేకింగ్

breaking
16 Aug 2022 | 06:37 IST

గ్రహం అనుగ్రహం.. రాశిఫలం - 16/08/22

ఈనాడు పాఠకులకు శుభోదయం.. తేది: 16-08-2022, మంగళవారం; శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం; దక్షిణాయణం; వర్ష రుతువు; శ్రావణ మాసం; బహుళపక్షం పంచమి: రా. 12.16 తదుపరి షష్ఠి రేవతి: రా. 1.52 తదుపరి అశ్విని వర్జ్యం: మ.1.51 నుంచి 3.27 వరకు అమృత ఘడియలు: రా.11.28 నుంచి 1.04 వరకు దుర్ముహూర్తం: ఉ. 8.17 నుంచి 9.07 వరకు తిరిగి రా.10.56 నుంచి 11.41 వరకు రాహుకాలం: మ.3-00 నుంచి 4-30 వరకు సూర్యోదయం: ఉ.5.46, సూర్యాస్తమయం: సా.6.23. నేటి రాశిఫలం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు