Agent: ‘ఏజెంట్‌’ ప్రీ రిలీజ్‌ వేడుక

అఖిల్‌ అక్కినేని హీరోగా సురేందర్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘ఏజెంట్‌’. రామబ్రహ్మం సుంకర నిర్మాత. సాక్షి వైద్య కథానాయిక. మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వరంగల్‌లో ఆదివారం ప్రీ రిలీజ్‌వేడుక నిర్వహించారు. నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేశారు. 

Updated : 24 Apr 2023 12:33 IST
1/10
. .
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని