Ambedkar Jayanti: తెలుగు రాష్ట్రాల్లో అంబేడ్కర్‌ జయంతి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో డా. బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు నాయకులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  దీనికి సంబంధించిన ఫొటోలు మీకోసం..

Updated : 14 Apr 2023 19:56 IST
1/22
ఖమ్మంలో.. ఖమ్మంలో..
2/22
చిత్తూరులో డా.బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్న మంత్రి రోజా.. చిత్తూరులో డా.బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్న మంత్రి రోజా..
3/22
అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా చిత్తూరులో సన్మాన కార్యక్రమం.. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా చిత్తూరులో సన్మాన కార్యక్రమం..
4/22
5/22
డా. బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా పంజాగుట్ట కూడలిలో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌.. డా. బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా పంజాగుట్ట కూడలిలో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌..
6/22
7/22
8/22
భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆయన నివాసంలో శుక్రవారం నివాళి అర్పించారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.. భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆయన నివాసంలో శుక్రవారం నివాళి అర్పించారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు..
9/22
10/22
11/22
డా.బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో భాగంగా శుక్రవారం అంబేడ్కర్‌ విగ్రహానికి తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పలువురు తెదేపా నాయకులు పాల్గొన్నారు. డా.బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో భాగంగా శుక్రవారం అంబేడ్కర్‌ విగ్రహానికి తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పలువురు తెదేపా నాయకులు పాల్గొన్నారు.
12/22
13/22
14/22
హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ డా. బీఆర్ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న జూలూరి గౌరీ శంకర్, వేద కుమార్ తదితరులు.. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ డా. బీఆర్ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న జూలూరి గౌరీ శంకర్, వేద కుమార్ తదితరులు..
15/22
హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌ వద్ద డా.బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి నారాయణ, చాడ వెంకటరెడ్డి తదితరులు నివాళులర్పిస్తున్న చిత్రం. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌ వద్ద డా.బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి నారాయణ, చాడ వెంకటరెడ్డి తదితరులు నివాళులర్పిస్తున్న చిత్రం.
16/22
17/22
. .
18/22
19/22
20/22
21/22
నినాదాలు చేస్తోన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, భాజపా నాయకులు నినాదాలు చేస్తోన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, భాజపా నాయకులు
22/22
డా.బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో భాగంగా అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. డా.బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో భాగంగా అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల..

మరిన్ని