Bio Asia: హైదరాబాద్‌లో బయో ఆసియా సదస్సు

హైదరాబాద్‌లోని మాదాపూర్ హెచ్‌ఐసీసీలో బయో ఆసియా 2023 సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు. వివిధ దేశాల  ఔషధ, బయోటెక్నాలజీ రంగ సంస్థలు, పరిశోధకులు, విధానకర్తలు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు.

Updated : 24 Feb 2023 19:43 IST
1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని