CCC T20 Match: సీసీసీ బాలీవుడ్ vs టాలీవుడ్ టీ20 మ్యాచ్‌

డ్రగ్స్‌ వాడకం ప్రమాదకరం అని అవగాహన కల్పిస్తూ.. ‘క్రీసెంట్ క్రికెట్‌ కప్‌(సీసీసీ) బాలీవుడ్ vs టాలీవుడ్ సినీ స్టార్స్ టీ20 క్రికెట్ మ్యాచ్‌- 2023’ ను హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాలీవుడ్‌, టాలీవుడ్‌ సెలబ్రిటీస్‌ ఈ మ్యాచ్‌లో సందడి చేసి ఆకట్టుకున్నారు.  అంతకుముందు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ ఈ మ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ మ్యాచ్‌లో బాలీవుడ్ జట్టు విజయం సాధించింది.

Updated : 27 Feb 2023 14:12 IST
1/20
కప్‌ గెలుచుకున్న బాలీవుడ్ జట్టు కప్‌ గెలుచుకున్న బాలీవుడ్ జట్టు
2/20
3/20
రన్నర్‌ కప్‌ గెలుచుకున్న టాలీవుడ్ జట్టు రన్నర్‌ కప్‌ గెలుచుకున్న టాలీవుడ్ జట్టు
4/20
5/20
విజయ సంకేతం చూపుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విజయ సంకేతం చూపుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
6/20
. .
7/20
8/20
డ్యాన్స్‌ చేసి ఆకట్టుకుంటున్న పల్సర్‌ ఝాన్సీ బృందం. డ్యాన్స్‌ చేసి ఆకట్టుకుంటున్న పల్సర్‌ ఝాన్సీ బృందం.
9/20
10/20
తారకరత్న చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న బాలీవుడ్ జట్టు సభ్యులు తారకరత్న చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న బాలీవుడ్ జట్టు సభ్యులు
11/20
మ్యాచ్‌ ప్రారంభానికి ముందు తారకరత్న చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న టాలీవుడ్‌ జట్టు సభ్యులు మ్యాచ్‌ ప్రారంభానికి ముందు తారకరత్న చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న టాలీవుడ్‌ జట్టు సభ్యులు
12/20
13/20
14/20
15/20
16/20
బ్యాట్ పట్టిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ బ్యాట్ పట్టిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్
17/20
18/20
19/20
20/20

మరిన్ని