Godavari Express: పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్‌.. ట్రాక్‌ పునరుద్ధరణ పనులు వేగవంతం..

గోదావరి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన నేపథ్యంలో ఘట్‌కేసర్‌ పరిధిలో ట్రాక్‌ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఘటనాస్థలానికి పెద్ద సంఖ్యలో రైల్వే సిబ్బంది, కార్మికులు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.

Updated : 15 Feb 2023 13:58 IST
1/8
. .
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని