Macherla Niyojakavargam: ‘మాచర్ల నియోజకవర్గం’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

Macherla Niyojakavargam: నితిన్‌ హీరోగా నూతన దర్శకుడు ఎం.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి  తెరకెక్కించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. కృతిశెట్టి, కేథరిన్‌ కథానాయికలు. ఈ సినిమా ఆగస్టు 12న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్ నిర్వహించింది. దర్శకులు మెహర్‌ రమేశ్‌, సురేందర్‌ రెడ్డి, హను రాఘవపూడి తదితరులు అతిథులుగా హాజరయ్యారు.

Updated : 07 Aug 2022 23:45 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని