Congress: తెలంగాణలో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీలు జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. అందులో భాగంగా కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ భువనగిరిలో రోడ్‌ షో నిర్వహించారు. భువనగిరి కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతుగా ఆమె ప్రచారం సాగించారు. కొడంగల్‌లో ప్రచారం చేశారు. కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఫొటోలు..

Updated : 27 Nov 2023 13:59 IST
1/17
కొడంగల్‌లో.. కొడంగల్‌లో..
2/17
3/17
4/17
5/17
భువనగిరిలో కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ ప్రచారం.. భువనగిరిలో కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ ప్రచారం..
6/17
భువనగిరిలో కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ ప్రచారం.. భువనగిరిలో కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ ప్రచారం..
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17

మరిన్ని