Rain: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, దుర్గం చెరువు, కూకట్‌పల్లి పరిసరాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు వేసవి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందారు.

Updated : 04 Jun 2023 17:59 IST
1/7
. .
2/7
3/7
4/7
5/7
6/7
7/7
కూకట్‌పల్లిలో.. కూకట్‌పల్లిలో..
Tags :

మరిన్ని