Song Release:‘అన్నీ మంచి శకునములే’నుంచి ఓ పాట విడుదల

సంతోష్‌ శోభన్‌, మళవికా నాయర్‌ జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. ఈ సినిమాలోని ఓ పాట విడుదల కార్యక్రమం నిర్వహించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అల్లు అరవింద్‌, అశ్వినీదత్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

Updated : 08 May 2023 20:19 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని