F3 : ‘ఎఫ్‌ 3’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమం

వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్‌ 3’. విజయవంతమైన ‘ఎఫ్‌2’కి ఫ్రాంచైజీగా రూపొందుతోంది. తమన్నా, మెహ్రీన్‌ , సోనాల్‌ చౌహాన్‌ కథానాయికలు. అనిల్‌ రావిపూడి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ నిర్మిస్తున్నారు. దిల్‌రాజు సమర్పకులు. ఈ నెల 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం ట్రైలర్‌ని విడుదల చేశారు.

Updated : 10 May 2022 06:40 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని