floods: వరదలతో ‘అనంత’ ఇబ్బందులు

గత కొన్నిరోజులుగా వరద ముంపులో ఉన్న అనంతపురంలో శుక్రవారం కొంత వరద ఉద్ధృతి తగ్గింది. దీంతో  పలువురు ఇళ్లలో ఉన్న వరద నీటిని బయటికి పంపించి శుభ్రం చేసుకున్నారు. ఇంకా పలు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు ముంపులోనే ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Updated : 14 Oct 2022 21:06 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని