Azadi ka amrit mahotsav : తెలంగాణ వ్యాప్తంగా స్వేచ్ఛా పరుగు

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో పోలీసుల ఆధ్వర్యంలో 5కె రన్‌ నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్, సీపీ సీవీ ఆనంద్‌ తదితరులు హాజరయ్యారు.  

Published : 11 Aug 2022 20:41 IST
1/19
సికింద్రాబాద్‌ వారాసిగూడ వద్ద జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థినులు సికింద్రాబాద్‌ వారాసిగూడ వద్ద జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థినులు
2/19
సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆవరణలో బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తిరంగా ర్యాలీ సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆవరణలో బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తిరంగా ర్యాలీ
3/19
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ ఎంజీ రోడ్డు మహాత్మా గాంధీ విగ్రహం నుంచి జింఖానా గ్రౌండ్స్ వరకు 2కే రన్ నిర్వహించారు. కార్యక్రమంలో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ ఎంజీ రోడ్డు మహాత్మా గాంధీ విగ్రహం నుంచి జింఖానా గ్రౌండ్స్ వరకు 2కే రన్ నిర్వహించారు. కార్యక్రమంలో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
4/19
ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భాజపా కార్యకర్తలతో కలిసి బుల్లెట్టు బండిపై సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు ర్యాలీగా వచ్చారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భాజపా కార్యకర్తలతో కలిసి బుల్లెట్టు బండిపై సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు ర్యాలీగా వచ్చారు.
5/19
6/19
కరీంనగర్లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్‌, అధికారులు, విద్యార్థులు, నగర పౌరులు కరీంనగర్లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్‌, అధికారులు, విద్యార్థులు, నగర పౌరులు
7/19
8/19
హైదరాబాద్‌లో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన 5కె రన్‌లో రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్, సీపీ సీవీ ఆనంద్‌ తదితరులు హైదరాబాద్‌లో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన 5కె రన్‌లో రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్, సీపీ సీవీ ఆనంద్‌ తదితరులు
9/19
10/19
11/19
హైదరాబాద్‌లోని శిల్పారామం వద్ద రన్‌ను ప్రారంభిస్తున్న సినీనటుడు నిఖిల్‌
హైదరాబాద్‌లోని శిల్పారామం వద్ద రన్‌ను ప్రారంభిస్తున్న సినీనటుడు నిఖిల్‌
12/19
13/19
14/19
15/19
నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో రన్‌ నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో రన్‌
16/19
నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో గాల్లోకి మువ్వన్నెల బెలూన్లు ఎగురవేస్తున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ నాగరాజు, జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌ రావు, మేయర్‌ నీతూకిరణ్‌ తదితరులు నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో గాల్లోకి మువ్వన్నెల బెలూన్లు ఎగురవేస్తున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ నాగరాజు, జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌ రావు, మేయర్‌ నీతూకిరణ్‌ తదితరులు
17/19
కాచిగూడలో.. కాచిగూడలో..
18/19
నల్లకుంటలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్వర్యంలో రన్  
నల్లకుంటలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్వర్యంలో రన్
19/19
ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ ఆకుల శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో రన్  ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ ఆకుల శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో రన్

మరిన్ని

ap-districts
ts-districts